Love & Rain Both Are Same. Both Gives Our Life True JoyBut Basic Difference IsRain Wets Our Body& Love Wets Our Eyes! Good Morning & Have A Nice Day
Tuesday, 11 June 2013
కురిసే ప్రతి వర్షపు బిందువు స్వాతిముత్యము కాలేదు!విరిసే ప్రతి పువ్వు పరిమళాన్ని వెదజల్లలేదు! ప్రవహించే ప్రతి వాగు సెలయేరు కాలేదు!కనిపించే ప్రతి రాయీ విగ్రహం కాలేదు!ఎదురయ్యే ప్రతి మనిషీ స్నేహితులు కాలేరు!!
No comments:
Post a Comment