HELLO...

Love & Rain Both Are Same. Both Gives Our Life True Joy But
Basic Difference Is Rain Wets Our Body & Love Wets Our Eyes!
Good Morning & Have A Nice Day

Monday 13 January 2014

రాని నిద్ర  కోసం తపించాను , కలలో అయిన మాట్లాడతావ్ అని,

కరగని కాలం  కోసం ఎదురుచూస్తున్నాను, ఏదో ఒకరోజు నా దరికి వస్తావని,

ఎప్పుడో వచ్చే చావు కోసం ఆలోచిస్తున్నాను, మరుజన్మ లో అయిన నిన్ను కలుస్తానని.......