HELLO...

Love & Rain Both Are Same. Both Gives Our Life True Joy But
Basic Difference Is Rain Wets Our Body & Love Wets Our Eyes!
Good Morning & Have A Nice Day

Thursday, 19 September 2013

No One Notices Your tears..
No One Notices Your Sadness..
No One Notices Your Pains..
No One Notices Your Struggles.

But Everyone will Notice your Mistakes..
                      Is it Correct

Sunday, 1 September 2013

మర్యాద మనిషి కి కాదు . . వాడికి ఉన్న డబ్బు కే 
మనుషులు చూపించేది  నిజం అయిన నవ్వు కాదు . . 
నీలో ఉన్న లోపాలు జనాలకి అవసరమా లెదు. 
నిజం అయిన ప్రేమని నీ ప్రియురాలు నమ్మదు 
నువ్వు ఎలా ఉన్నవో అన్నది నువ్వు కన్న బిడ్డలకు అవసరం లెదు. 

నువ్వు జీవితంలో గెలిస్తే అందరు ఈర్ష పడే వాళ్లు 
నువ్వు జీవితం లో ఓడితే అందరు ఆనందించే వల్లే 

నువ్వు జీవించవలసింది నీ కోసం మాత్రమే 
నీ తోడు ఉండేది నీ చావు మాత్రమే 

Saturday, 24 August 2013

కలలు కనే కళ్ళు నావి.  నా కళ్ళు కనే కలలు నీవి. 
ఆ కనులకు తెలుసు తనలో దాగి ఉంది నీ రూపం అని 
ఆ కళ్ళు నా మనసుకి చెప్తుంది నీవు లేని నీను లేను అని 

Wednesday, 21 August 2013

A word LOVE has a beautiful meaning....

If Boy understand.... Girl doesn't
if Girl understand... Boy doesn't
if Both Understand... the world doesn't..
The best medicine for the Humans is LOVE, If it doesn't work just increase the dose..
I am not failed... My success is just postponed...
ఎద కోవెల నీకోసం 
         ఆర్ద్రం గా ఎదురు చూస్తుంది. 
నీ రూపం ని మది నిండా నింపాలి అని 
     ఆ స్నేహం తో తనువు అంతా తడవాలి అని. 
                           
                            i love you my dear lucky .....