HELLO...

Love & Rain Both Are Same. Both Gives Our Life True Joy But
Basic Difference Is Rain Wets Our Body & Love Wets Our Eyes!
Good Morning & Have A Nice Day

Sunday, 30 June 2013

శత్రువు పగనైన అంచనా వేయవచ్చును కానీ ప్రేయసి చేసే ద్రోహాన్ని  అంచనా వేయలేము 
Love does't need to be PERFECT, It just need to be TRUE

Monday, 24 June 2013

ప్రేమ, పెళ్లి, భందము, భంధుత్వము అన్నీ శూన్యం. 
తల్లి, తండ్రి నాకు ఋణములు. 
నాకు నేను ఒంటరి. 
నాకు తోడు నా మారణం. 
Dont TRUST too much.
Dont LOVE too much.
Dont CARE too much.
Dont HOPE too much.

Because, One day that too much will HURT you so much...

Friday, 14 June 2013

ఓ ప్రియ నిన్ను చూడని నా  కళ్ళకు నిదుర లేదు !
                       నీ కోసమే నా అన్వేషణ !  నీ కోసమే నా నీరిక్షణ !
నిన్ను చుసే క్షణం కోసం కొన్ని వేలసార్లు మరణించి జన్మించటానికైన  సిద్దమే.  

Tuesday, 11 June 2013

కురిసే ప్రతి వర్షపు బిందువు స్వాతిముత్యము కాలేదు!విరిసే ప్రతి పువ్వు పరిమళాన్ని వెదజల్లలేదు! ప్రవహించే ప్రతి వాగు సెలయేరు కాలేదు!కనిపించే ప్రతి రాయీ విగ్రహం కాలేదు!ఎదురయ్యే ప్రతి మనిషీ స్నేహితులు కాలేరు!! 

Thursday, 6 June 2013

ప్రేమ అంటే అవకాశం కాదు. డబ్బు కోసం పుట్టేది ప్రేమ కాదు. ప్రేమ అంటే యే స్వార్ధం లేకుండా మన జీవితం ని ప్రేమించిన వారి కోసం త్యాగం చేయటం
my best LOVER is my DEATH.