HELLO...

Love & Rain Both Are Same. Both Gives Our Life True Joy But
Basic Difference Is Rain Wets Our Body & Love Wets Our Eyes!
Good Morning & Have A Nice Day

Sunday, 8 December 2013

What ever goals you have - 
What ever thoughts you have..
Try to achieve it before the marriage.

You cannot fulfill your dreams after marriage even your TV Channel also..

Sunday, 24 November 2013

I AM RESPONSIBLE FOR "WHAT I SAY"...
I AM NOT RESPONSIBLE FOR  "WHAT YOU UNDERSTAND"...

Thursday, 31 October 2013

when you have money in hand, only you forget who are you...
But
When you do not have any money in your hand, the whole world forget any say "WHO ARE YOU.."
Success always Hugs you in PRIVATE. 
But
Failure always slaps you in PUBLIC.

జీవితం లో ఒక తలుపు ముసుకు పోతే
మరో తలుపు తెరుచుకుంటుంది. 
ముసుకు పోయిన తలుపు గురించి ఆలోచించి బాధపడటం కన్నా మనకోసం తెరుచుకున్న తలుపును గమనించటం ఉత్తమం 

Tuesday, 29 October 2013

కష్టాలు రాకుండా ఉండాలి అని దేవుడిని ప్రార్ధించకండి ... 

కష్టాలను ఎదుర్కొనే మనో బలం ని ఇవ్వమని కోరండి ..... 

Monday, 28 October 2013

Every one wants HAPPINESS, but Nobody wants PAIN....

BUT 

You cannot have a rainbow without a little rain..

Thursday, 19 September 2013

No One Notices Your tears..
No One Notices Your Sadness..
No One Notices Your Pains..
No One Notices Your Struggles.

But Everyone will Notice your Mistakes..
                      Is it Correct

Sunday, 1 September 2013

మర్యాద మనిషి కి కాదు . . వాడికి ఉన్న డబ్బు కే 
మనుషులు చూపించేది  నిజం అయిన నవ్వు కాదు . . 
నీలో ఉన్న లోపాలు జనాలకి అవసరమా లెదు. 
నిజం అయిన ప్రేమని నీ ప్రియురాలు నమ్మదు 
నువ్వు ఎలా ఉన్నవో అన్నది నువ్వు కన్న బిడ్డలకు అవసరం లెదు. 

నువ్వు జీవితంలో గెలిస్తే అందరు ఈర్ష పడే వాళ్లు 
నువ్వు జీవితం లో ఓడితే అందరు ఆనందించే వల్లే 

నువ్వు జీవించవలసింది నీ కోసం మాత్రమే 
నీ తోడు ఉండేది నీ చావు మాత్రమే 

Saturday, 24 August 2013

కలలు కనే కళ్ళు నావి.  నా కళ్ళు కనే కలలు నీవి. 
ఆ కనులకు తెలుసు తనలో దాగి ఉంది నీ రూపం అని 
ఆ కళ్ళు నా మనసుకి చెప్తుంది నీవు లేని నీను లేను అని 

Wednesday, 21 August 2013

A word LOVE has a beautiful meaning....

If Boy understand.... Girl doesn't
if Girl understand... Boy doesn't
if Both Understand... the world doesn't..
The best medicine for the Humans is LOVE, If it doesn't work just increase the dose..
I am not failed... My success is just postponed...
ఎద కోవెల నీకోసం 
         ఆర్ద్రం గా ఎదురు చూస్తుంది. 
నీ రూపం ని మది నిండా నింపాలి అని 
     ఆ స్నేహం తో తనువు అంతా తడవాలి అని. 
                           
                            i love you my dear lucky .....

Sunday, 30 June 2013

శత్రువు పగనైన అంచనా వేయవచ్చును కానీ ప్రేయసి చేసే ద్రోహాన్ని  అంచనా వేయలేము 
Love does't need to be PERFECT, It just need to be TRUE

Monday, 24 June 2013

ప్రేమ, పెళ్లి, భందము, భంధుత్వము అన్నీ శూన్యం. 
తల్లి, తండ్రి నాకు ఋణములు. 
నాకు నేను ఒంటరి. 
నాకు తోడు నా మారణం. 
Dont TRUST too much.
Dont LOVE too much.
Dont CARE too much.
Dont HOPE too much.

Because, One day that too much will HURT you so much...

Friday, 14 June 2013

ఓ ప్రియ నిన్ను చూడని నా  కళ్ళకు నిదుర లేదు !
                       నీ కోసమే నా అన్వేషణ !  నీ కోసమే నా నీరిక్షణ !
నిన్ను చుసే క్షణం కోసం కొన్ని వేలసార్లు మరణించి జన్మించటానికైన  సిద్దమే.  

Tuesday, 11 June 2013

కురిసే ప్రతి వర్షపు బిందువు స్వాతిముత్యము కాలేదు!విరిసే ప్రతి పువ్వు పరిమళాన్ని వెదజల్లలేదు! ప్రవహించే ప్రతి వాగు సెలయేరు కాలేదు!కనిపించే ప్రతి రాయీ విగ్రహం కాలేదు!ఎదురయ్యే ప్రతి మనిషీ స్నేహితులు కాలేరు!! 

Thursday, 6 June 2013

ప్రేమ అంటే అవకాశం కాదు. డబ్బు కోసం పుట్టేది ప్రేమ కాదు. ప్రేమ అంటే యే స్వార్ధం లేకుండా మన జీవితం ని ప్రేమించిన వారి కోసం త్యాగం చేయటం
my best LOVER is my DEATH.

Thursday, 16 May 2013

Thursday, 17 January 2013


నీకు అందని దానికోసం ఆశ పడకు 
నీకు నచ్చని దాని కోసం కష్ట పడకు 
నీకై కష్టపడే వారిని మరిచిపోకు 
నిన్ను ఇష్టపడే వారిని వదులుకోకు...